తూరుపుతోటలో అనూషరేకులు విప్పుకుంటూ..
ఆదిత్య అరుణపుష్పం..
మునిమాపుపాటలో కుహు కుహూలు వల్లెవేస్తూ..
వసంత శోభిత మనస్సుతో కోయిల హర్షం..
నిన్నలేని ఈ నయగారం.. ఎగసి దూకుతూన్న నయాగరం
ధిక్కారమనుకో, తిరస్కరమనుకో..
రేపేమిటో?.. దాని రూపేమిటో?
నాతో వున్నదీ, నాదేనన్నదీ ఈరోజే!..
దానికి నేనెపుడూ మకుటంలేని మారాజే!!..
Tuesday, July 29, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment