కాటుకచీకటి రాత్రికి అద్దిన చల్లని పూల సువాసనలు..
ఆలోచనల తెమ్మెరలకు కదలాడుతున్ననీ జ్ఞాపకాల పుటలు..
ఒక్కో జాబిలిగా మారిన ఒక్కో నీ తలపు వెన్నెల వానలో ముద్దగా తడుపుతుంటే..
మళ్ళీ మారిపొయాను..
నిన్ను మాత్రమే చూపగల దర్పణమై..హ్రుదయం నీ పాదర్పణమై..
వెన్నెల వెలుగులు
No comments:
Post a Comment